Dhanush: ఆల్ రౌండర్ గా రఫ్పాడిస్తున్న ధనుష్.. అన్న ఏయ్

కొందరు హీరోలకు నటించడానికే సమయం సరిపోవట్లేదు.. అందుకే ఏడాదికోసారి రండి అంటూ కాదు రెండేళ్లకోసారి వస్తామంటున్నారు. ఇలాంటి టైమ్‌‌లోనూ ఓ వైపు నటుడిగా.. మరోవైపు దర్శకుడిగా.. ఇంకోవైపు నిర్మాతగా ఇలా ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్న హీరో ఒకరున్నారు.. పైగా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు. మరి ఆయనెవరో తెలుసా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Feb 01, 2025 | 2:06 PM

ధనుష్: ది ఆల్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈయనకు సరిగ్గా సరిపోయే పేరు ఇది. ఎందుకంటే ఒక్కటి రెండు కాదు.. చాలా పనులు ఒకేసారి చేస్తుంటారు ధనుష్. ఇప్పుడు కూడా చూడండి నటుడిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూనే.. దర్శకుడిగానూ ప్రాజెక్ట్స్ టేకోవర్ చేస్తున్నారు ధనుష్.

1 / 5
పా పాండి సినిమాతో దర్శకుడిగా మారిన ధనుష్.. రాయన్‌తో గతేడాది బ్లాక్‌బస్టర్ కొట్టారు. తాజాగా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానుంది ఈ చిత్రం.

2 / 5
పవీష్, అనీఖా సురేంద్రన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నారు ధనుష్. దర్శకుడిగానే కాదు నటుడిగానూ ఫుల్ బిజీగా ఉన్నారు ధనుష్. తెలుగులో ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేరా సినిమా చేస్తున్నారు.

3 / 5
ఇక తమిళంలో స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడాయ్‌లో నటిస్తున్నారు ధనుష్. ఈ రెండూ ఇదే సమ్మర్‌లో విడుదల కానున్నాయి. ఇందులో కుబేరాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నుంచి కూడా ధనుష్‌కు వరస అవకాశాలు వస్తున్నాయి.

4 / 5
ప్రస్తుతం రాంఝ్నా ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్‌తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. కృతి సనన్ ఇందులో ధనుష్‌కు జోడీగా నటిస్తున్నారు. నవంబర్ 28న విడుదల కానుంది తేరే ఇష్క్ మే. మొత్తానికి దర్శకుడు, నటుడు, నిర్మాత.. ఇలా అన్ని పాత్రల్లోనూ బిజీగా ఉన్నారు ధనుష్.

5 / 5
Follow us
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!

ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..

ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..

పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..

ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు

ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు

పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..

ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి

రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..