అలా చూసి చంపకే పిల్లా.. సీరియస్ లుక్‌లో నివేదా!
బ్యూటీ నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏడేళ్ల వయసులోనే బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిందిఈ బ్యూటీ. తర్వాత మళయాలంలో చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తాజా నివేద సీరియస్ లుక్‌లో ఉన్న ఫొటోస్‌ను షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5