Pushpa 2: The Rule: కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన పుష్పరాజ్.. ఈసారి రావడం పక్కా.! తగ్గేదేలే..
డిసెంబర్ లో రష్ పెరుగుతోంది. అసలు ఇంకో రెండు, మూడేళ్ల వరకు వస్తారో రారో అనుకున్న మహేష్ కూడా డిసెంబర్‌లోనే పలకరిస్తానంటున్నారు. అటు బాలయ్య 109 కూడా డిసెంబర్‌లోనే విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. 100 డేస్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన పుష్ప సీక్వెల్ స్టేటస్ ఏంటని ఆరా తీస్తున్నారు జనాలు. అఖండ సినిమాను గట్టిగానే గుర్తుచేసుకుంటున్నారు నందమూరి అభిమానులు.