Telugu News Photo Gallery Cinema photos Ashwini Dutt Likely To Do Sequels For Indra and Jagadeka Veerudu Athiloka Sundari movies with Chiranjeevi Telugu Heroes Photos
Chiranjeevi: గుడ్ చెప్పిన చిరు.. సీక్వెల్స్ కు సై.! కాకపోతే హీరోయిన్ ఆమె..
మెగాస్టార్ చిరంజీవి నోట సీక్వెల్స్ మాట విన్నప్పటి నుంచీ ఆగట్లేదు అభిమానులు. బాస్ చెప్పేశారంటే, ఇక వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఆగుతారా.? ఆల్రెడీ వీటికి సంబంధించి ఏవో మాటలు మొదలయ్యే ఉంటాయని అంటున్నారు. ఇంతకీ మెగాబాస్ ఏమన్నారనేగా.. ఇంద్ర మూవీకి సీక్వెల్ కావాలని మణిశర్మ అడగడం, వెంటనే దానికి చిరంజీవి ఓకే చెప్పేయడం, అశ్వనీదత్ యస్ అనడం.. అంతా వేగంగా జరిగిపోయింది.