'జాను', 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'పుష్పక విమానం', 'స్వాతిముత్యం', 'ఊరి పేరు భైరవకొన' లాంటి చిత్రాల్లో నటించింది వర్ష బొల్లమ్మ. ఇటీవల ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ చిన్నదాని చిన్నప్పటి ఫోటోలను ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.