Sravanthi Chokarapu: స్టార్ యాంకర్ ఇంట్లో పవన్ కల్యాణ్ ఫొటో.. కుమారుడికి కూడా ఏం పేరు పెట్టిందో తెలుసా?
టాలీవుడ్లో స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మాటల సవ్వడితో మైమరిపించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను కూడా గెల్చుకుందీ అందాల తార.

Follow us

ప్రస్తుతం ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తుంది స్రవంతి చొక్కారపు . అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
కాగా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో వరలక్ష్మి వత్రం చేసుకుంది స్రవంతి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో పద్దతిగా సంప్రదాయంగా చీరలో ఎంతో అందంగా కనిపించింది స్రవంతి. అయితే ఈ ఫొటోల్లో కొన్నింటిలో గోడపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫొటో ఉండడం విశేషం.
పవన్ ను అమితంగా ఆరాధించే స్రవంతి తన కుమారుడికి అకీరా నందన్ అని పేరు పెట్టింది. అలాగే ఆమె రన్ చేస్తోన్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా వీటిని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.