సౌత్‌లో సూపర్ హిట్ అయిన వర్షం, క్షణం, తడాకా సినిమాలను హిందీలో రీమేక్ చేసిన టైగర్.. ఆ సినిమాల్లో కథ మొత్తాన్ని పక్కన పెట్టేసి యాక్షన్ సీన్స్‌తో నింపేశారు. ఇప్పుడు బేబీ జాన్ విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి.