Trivikram: డైలమాలో పడ్డ మాటల మాంత్రికుడు.. థింక్ బిగ్ అంటోన్న ఫ్యాన్స్..
ఉన్నచోటే ఉంటే ఏం బావుంటుందబ్బా... కొంచెం పక్కకి జరగాలి. కొత్తగా ట్రై చేయాలి. అందులో సక్సెస్ అవుతామా లేదా అన్నది తర్వాతి మాట. ముందైతే అడుగేశామా లేదా? శాయశక్తులా ట్రై చేశామా లేదా? అదీ లెక్క. ఇప్పుడు ఈ లెక్కాపత్రాలను జాగ్రత్తగా సరిచూసుకుంటున్నారు త్రివిక్రమ్. అంతకన్నా ముందు ఫ్యూయల్‌గా పనిచేయాల్సిన కథ సిద్ధం చేసుకుంటున్నారు. మళ్లీ ఇలాంటి తెలుగు సినిమా ఎప్పుడు చేస్తామో తెలియదు. అందుకే పక్కా డ్యాన్స్ నెంబర్స్ ఉండేలా గుంటూరు కారం మూవీని ప్లాన్ చేసుకున్నాం అని ఆ మధ్య ఓపెన్ అయ్యారు మహేష్ బాబు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
