Comedy Movies: నో లాజిక్స్.. ఓన్లీ కామెడీ.. క్రియెట్స్ మ్యాజిక్స్.! తెలుగు సినిమా అంటే అట్లుంటది.
నవ్వించడం ఒక భోగం.. నవ్వడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. అదే చేస్తున్నారిప్పుడు కొందరు దర్శకులు. కామెడీ కథల్నే సీరియస్‌గా తీసుకుని హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ తరహా కథలకే డిమాండ్ పెరిగిందిప్పుడు. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో నవ్వులు పూయిస్తున్న సినిమాలపైనే ఇవాల్టి స్టోరీ.. నో లాజిక్స్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్స్.. ఆడియన్స్ ఇదే కోరుకుంటున్నారిప్పుడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
