వరస సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న ఫేడవుట్ హీరో.. సింహం జూలు విదిలిస్తే ఇలానే ఉంటది మరి
గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని కేజియఫ్‌లో ఓ డైలాగ్ ఉంటుంది కదా.. బాలీవుడ్‌లో ఓ సీనియర్ హీరోకు ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 20 ఏళ్లుగా హిట్ లేదు.. కొన్నేళ్లుగా సరైన సినిమా లేదు.. ఫేడవుట్ అయిపోయాడు.. అలాంటి హీరో ఒక్కసారిగా జూలు విదిల్చారు. తాజాగా వరస సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా ఫేడవుట్ సెన్సేషన్..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
