YRF Movies: విలన్లుగా మారుతున్న హీరోలు.! కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్.
బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలింస్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. వెండితెర మీద విజువల్ స్పెక్టకిల్స్‌ను ఆవిష్కరిస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్, ఆ సినిమాల కోసం టాప్ స్టార్స్‌ను విలన్స్‌గా మార్చేస్తోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలతో పాటు అప్ కమింగ్ సినిమాల విషయంలోనే ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తోంది వైఆర్ఎఫ్. ధూమ్ సిరీస్‌తో పాటు స్పై యూనివర్స్ లాంటి బిగ్ యాక్షన్ డ్రామాలను రూపొందిస్తున్న యష్ రాజ్ ఫిలింస్ సంస్థ..