Janhvi Kapoor: చీరకట్టులో అందాల సెలయేరులా హొయలుపోతున్న జాన్వీ కపూర్
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది స్టార్ కిడ్ జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది జాన్వీ కపూర్. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.