- Telugu News Photo Gallery Cinema photos pranitha subhash shared her traditional photos on social media
Pranitha Subhash : నిండు పూలకొమ్మ.. ఈ బాపుగారి బొమ్మ.. ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫొటోస్
అందం అభినయం ఉన్నాకూడా సినిమా అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న హీరోయిన్స్ లో బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ ముందువరసలో ఉంటుంది. హీరోయిన్ గా సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.
Updated on: Oct 24, 2023 | 7:42 AM

అందం అభినయం ఉన్నాకూడా సినిమా అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న హీరోయిన్స్ లో బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ ముందువరసలో ఉంటుంది.

హీరోయిన్ గా సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.

మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ప్రణీత సుభాష్ అయినా కూడా ఈ అమ్మడికి వరుస అవకాశాలు మాత్రం రావడంలేదు.

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత రామ్ తో కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించింది.

తాజాగా ఈ భామ పట్టుపరికిణిలో మెరిసింది. బుట్టబొమ్మలా రెడీ అయ్యి ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రణీత సుభాష్. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




