- Telugu News Photo Gallery Cinema photos Anchor vishnu priya latest photos goes viral on social media
Anchor Vishnu Priya: : చీరకట్టులో కుర్రాళ్లకు చమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ విష్ణు ప్రియా
ఇప్పటికే చాలా మంది బుల్లితెర నుంచి మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామలు కుర్రాళ్ళ ఫెవరెట్ గా నిలిచారు. ఆలాంటి వారిలో ముద్దుగుమ్మ విష్ణు ప్రియా ఒకరు. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యే పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది విష్ణు ప్రియా. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది.
Updated on: Oct 24, 2023 | 9:42 AM

ఇప్పటికే చాలా మంది బుల్లితెర నుంచి మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామలు కుర్రాళ్ళ ఫెవరెట్ గా నిలిచారు. ఆలాంటి వారిలో ముద్దుగుమ్మ విష్ణు ప్రియా ఒకరు.

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యే పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది విష్ణు ప్రియా. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది.

ఇక యాంకర్ గా పలు షోలు.. సినిమా ఇంటర్వ్యూలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ నటించింది ఈ హాట్ యాంకరమ్మ.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియా. రోజు తన గ్లామరస్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు కనువిందు చేస్తూ ఉంటుంది.

తాజాగా బ్లూ కలర్ చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ హాట్ భామ. చీరకట్టులో కూడా అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది విష్ణు ప్రియా.




