South Movies: ఛాన్స్ ఇవ్వాలే గాని సౌత్ గెస్ట్ రోల్స్ కి సిద్ధం.. బాలీవుడ్ యాక్టర్స్..
ఒకప్పుడు సౌత్ సినిమా అంటే లైట్ అన్నట్టుగా చూసిన బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు మన సినిమాతో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఛాన్స్ ఇవ్వాలే గాని మన సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు నార్త్ టాప్ స్టార్స్. గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన షారూక్ ఖాన్, ఓ సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సౌత్ సినిమాతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. సౌత్ రీమేక్స్‌తో బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుంటున్న అజయ్ దేవగన్ కూడా ఈ మధ్య ఓ సౌత్ సినిమాలో కనిపించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




