Malavika Mohanan: మతిపోగొడుతోన్న మాళవిక మోహన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
అందం అభినయం ఉన్న బ్యూటీల్లో మాళవికా మోహన్ ఒకరు. ఈ చిన్నది తమిళ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మాళవిక. ఈ చిన్నది పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.