నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి, స్వాతి చినుకులు వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ముఖ్యంగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ప్రేమ విఫలమై.. ప్రియుడి కోసం తపించే ప్రియురాలు.. నెగిటివ్ షేడ్స్ ఉన్న ముకుంద పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది.