Movie News: బాలయ్యతో బాలీవుడ్ హీరో.. జవాన్ పాటకు స్టెప్‌ వేసిన చిరు..

లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మరో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్‌కు రెడీ అవుతోంది అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే. పాప్‌ గాయని రాజకుమారితో కలిసి జవాన్ పాటకు స్టెప్‌ వేశారు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కో అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది కంగువా మూవీ టీమ్. రీ ఎంట్రీలో వరుసగా భారీ ఆఫర్స్ రావటంతో ఆనందంగా ఉందన్నారు కాజల్‌ అగర్వాల్‌. స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జిల్‌ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Nov 15, 2023 | 3:59 PM

లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మరో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్‌కు రెడీ అవుతోంది అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే. ఫస్ట్ టైమ్ ఈ షోలో ఓ బాలీవుడ్ హీరో కనిపించబోతున్నారు. యానిమల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య షోకు హాజరయ్యారు బాలీవుడ్ చాక్లెట్ భాయ్‌ రణబీర్‌ కపూర్‌. మంగళవారం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జరిగింది.

1 / 5
పాప్‌ గాయని రాజకుమారితో కలిసి జవాన్ పాటకు స్టెప్‌ వేశారు మెగాస్టార్ చిరంజీవి. దీవాళి సందర్భంగా జరిగిన ఈ సరదా ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫిలిం స్టార్స్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. ఈ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖలు సందడి చేశారు.

2 / 5
ఒక్కో అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది కంగువా మూవీ టీమ్. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పది భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సూర్య ఐదు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కంగువా నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

3 / 5
రీ ఎంట్రీలో వరుసగా భారీ ఆఫర్స్ రావటంతో ఆనందంగా ఉందన్నారు కాజల్‌ అగర్వాల్‌. లాంగ్ బ్రేక్‌ తరువాత ఫస్ట్ ఇండియన్ 2 సినిమాకు సైన్ చేయటం గర్వంగా అనిపించింది అన్నారు. ఇండియన్‌ 2తో పాటు సత్యభామ సినిమా కోసం ట్రెడిషనల్, వెస్ట్రన్ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవటం కొత్త ఛాలెంజ్‌లా అనిపించిందని చెప్పారు.

4 / 5
స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జిల్‌ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. గోపిచంద్ హీరోగా మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. రాధేశ్యామ్ రిలీజ్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాధాకృష్ణ, మరోసారి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లోనే వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!