Senior Heroes: సీనియర్ హీరోలకు వార్నింగ్ బెల్.. కంటెంట్ బావుంటేనే సై.. ఇదే ఆడియన్స్ మాట..
సీనియర్ హీరోలకు వార్నింగ్ బెల్ వినిపిస్తున్నారు ఆడియన్స్. కంటెంట్ బావుంటే సై... లేకుంటే నై అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఎంతటి స్టార్ అయినా, సీనియర్ అయినా టాలెరేట్ చేయట్లేదు ఆడియన్స్. మీరు పెట్టిన టిక్కెట్ ధరలకు, వడ్డిస్తున్న కంటెంట్‌కి ఎక్కడ గిట్టుబాటు అవుతుందో చెప్పండి అంటూ ముఖం మీదే రివ్యూలిచ్చేస్తున్నారు. సీనియర్లూ.. స్టే అలర్ట్ అంటున్నారు క్రిటిక్స్... మరి రజనీ, చిరు అండ్ కమల్... అలర్ట్ అవుతారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
