Ashika Ranganath: చాలా బాధగా ఉంది.. మిస్ యూ.. హీరోయిన్ ఆషికా రంగనాథ్ కామెంట్స్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది హీరోయిన్ ఆషికా రంగనాథ్. కన్నడలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది ఆషికా. కానీ ఆశించిన గుర్తింపు మాత్రం రాలేదు.