Pan India Movies: మళ్లీ పాన్ ఇండియా పాత ట్రెండ్ రిపీట్.. ఇదే కంటిన్యూ అవుతుందా.?
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన కొత్తలో సినిమా మేకింగ్ కంటే ప్రమోషన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు మేకర్స్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్టార్ ఇమేజ్, కాంబినేషన్స్ క్రేజ్‌తో ప్రమోషన్ చేయకుండానే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. దీంతో ప్రమోషన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు మేకర్స్. కానీ పుష్పరాజ్ మాత్రం మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
