Ashika Ranganath: వెండి వెన్నెలమ్మ ఈ అందాల రాజహంస.. చీరకట్టులో ఆషికా మెరుపులు..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొత్త హీరోయిన్లల ఆషికా రంగనాథ్ ఒకరు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా.. అందచందాలతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇందులో వరలక్ష్మి పాత్రలో కనిపించింది.