అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగారిలీజైన పుష్ప2 టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ గత రికార్డులను బద్దలు కొడుతోంది. ఇందుల పట్టుచీర కట్టుకుని, మెడలో నిమ్మకాయల మాల, ఒంటినిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్ లో కనిపించాడు బన్నీ.