Malavika Mohanan: తెల్లచీరలో అందాల దేవకన్య.. కుర్రకారు గుండెల్లి కొల్లగొడుతున్న మలయాళీ ముద్దుగుమ్మ..

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి పరిచయం అవసరం లేదు. రజినీకాంత్, ధనుష్ సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో యాక్షన్ సన్నీవేశాల్లో కనిపించింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఉల్లిపొరలాంటి చీరలో మంత్రముగ్దులను చేస్తుంది.

Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2024 | 8:02 PM

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి పరిచయం అవసరం లేదు. రజినీకాంత్, ధనుష్ సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మాళవిక.

1 / 5
తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో యాక్షన్ సన్నీవేశాల్లో కనిపించింది.

2 / 5

3 / 5
ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన స్టిన్నింగ్ స్టిల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ట్రాన్స్ ఫరెంట్ చీరలో  ఈబ్యూటీ దిగిన ఫోటోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుండగా.. నెటిజన్న భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

4 / 5
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులతో మాయ చేస్తుంది మాళవిక మోహనన్. ఎప్పటికప్పుడు వెరైటీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతుంది.

5 / 5
Follow us