పాటొచ్చి పదేళ్లైనా పవర్ తగ్గలే అంటూ గబ్బర్ సింగ్‌లో డైలాగ్ గుర్తుంది కదా..! అర్జున్ రెడ్డి, కేజియఫ్ సినిమాలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి వచ్చి ఏడేళ్లు.. KGF వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ అలాగే కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. లవ్ స్టోరీ అయితే అర్జున్ రెడ్డి.. యాక్షన్ అయితే కేజియఫ్ కనిపిస్తుంది. తాజాగా మరో సినిమా ఇదే జోనర్‌లో వచ్చేస్తుంది.