OTT: ఢమాల్ అని పడిపోయిన ఓటిటి రైట్స్.. ఈ ప్రభావం ఎవరిపై పడనుందంటే ??
ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు.. ఓటిటిని నెత్తిన పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు అసలు షాక్ తగులుతుందా..? కొండెక్కి కూర్చున్న హీరోలకు అసలు చుక్కలు ఇప్పుడే కనిపిస్తున్నాయా..? ఓటిటి రైట్స్‌కు మునపటి డిమాండ్ ఇప్పుడెందుకు లేదు..? ఈ ప్రభావం ఎవరిపై పడనుంది..? పడిపోయిన ఓటిటి రైట్స్‌పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. OTT.. కరోనాకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన పేరు ఇది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
