స్పిరిట్ షూటింగ్ పూర్తయ్యాకే యానిమల్ పార్క్ మీద ఫోకస్ చేస్తారు సందీప్‌రెడ్డి వంగా. ఆ తర్వాత స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అన్నీ చేయడానికి ఇంకో రెండేళ్ల సమయం పడుతుంది. వీటిని బట్టి యానిమల్ పార్క్ రిలీజ్ కావడానికి ఇంకో మూడు, నాలుగేళ్లు పక్కాగా పడుతుందని మాట్లాడుకుంటున్నారు నార్త్ జనాలు.