AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapthami Gowda: ఈమెను చీరలో చుస్తే అందానికైన ముచ్చటేస్తుంది.. సప్తమి ఆసమ్ పిక్స్..

సప్తమి గౌడ  కన్నడ సినిమాలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. దునియా సూరి దర్శకత్వం వహించిన 2020 చిత్రం పాప్‌కార్న్ మంకీ టైగర్‌తో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది. 2022లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారాలోని లీలా పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ మరియు రెండు SIIMA అవార్డులను అందుకున్నారు.

Prudvi Battula
|

Updated on: Aug 30, 2024 | 2:53 PM

Share
 జూన్ 8, 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది వయ్యారి భామ సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పేరు  శాంత గౌడ. 

1 / 5
బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్‎లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ. చదువుకొనే రోజుల్లో  స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది ఈ అందాల తార. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‎గా ఉంది. 

2 / 5
కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది.

3 / 5
 అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి.

4 / 5
కర్నాటక అంతటా యుక్తవయస్సులో ఉన్న బాలికలకు మెన్‌స్ట్రువల్ కప్పుల పంపిణీని కోసం కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన "నాన్న మైత్రి" పథకానికి ఆమె అంబాసిడర్‌గా ఉంది కాంతారా బ్యూటీ.

5 / 5
Follow Us
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!

ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే

ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?

రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి

వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట

నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక

శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి

టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే