AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి కోసం అలా ప్లాన్ చేసిన అనిల్.. షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు కాబోతుందంటే ??

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ఎలా ఉండబోతుంది..? ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎవరికి తోచించి వాళ్లు చెప్తూనే ఉన్నారు. కానీ మెగా సినిమాపై అనిల్ రావిపూడి ఏమంటున్నారు..? స్క్రిప్ట్ ఎలా వచ్చింది..? ఈ సినిమాలో చిరు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది..? షూటింగ్ ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది. ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దామా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Mar 19, 2025 | 7:55 PM

Share
ఓ వైపు విశ్వంభరతో బిజీగా ఉన్నా.. మరోవైపు అనిల్ రావిపూడితోనూ టచ్‌లోనే ఉన్నారు మెగాస్టార్. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ అప్‌డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు మెగాస్టార్.

1 / 5
తాజాగా సింహాచ‌లం ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి.. మెగాస్టార్ సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయిందన్నారీయన. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి కథతోనే వస్తున్నామంటూ అభయమిచ్చారు అనిల్.

2 / 5
ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి సబ్జెక్ట్ ఇది అంటున్నారీయన. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేలా ఎంటర్‌టైన్మెంట్ పక్కా అంటున్నారు అనిల్ రావిపూడి. మరో నెల రోజుల్లో కథ మొత్తం పూర్తవుతుందని చెప్పారీ దర్శకుడు. చిరంజీవి అంటే డాన్స్‌లు, ఫైట్లు ఊహిస్తారు ఫ్యాన్స్. మన సినిమాలో ఉండేవే అవి.. మీరేం కంగారు పడకండి అంటున్నారు అనిల్.

3 / 5
అయితే లవ్ ట్రాక్, డ్యూయెట్స్ లాంటివి కాకుండా సిచ్యువేషనల్ కామెడీతో పాటు పాటలు కూడా కథలో కలిసిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. రాయలసీమ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఇంద్ర సినిమానే. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది ఇంద్ర.

4 / 5
మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత చిరు కోసం సీమ కథ సిద్ధం చేస్తున్నారు అనిల్. కాకపోతే ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సమ్మర్ తర్వాత షూట్ మొదలుపెట్టి.. సంక్రాంతికి విడుదల చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేసారు అనిల్.

5 / 5
మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్

హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?

శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన

కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?

కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.

KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి

శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..

ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్