AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2: కల్కి 2 స్టోరీ లీక్.. ఫ్యాన్స్‌కు నాగ్ అశ్విన్ షాక్

అదేంటో గానీ ప్రభాస్ గురించి ఎన్ని ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌లు చెప్తున్నా.. ఇంకా కొన్ని అలాగే మిగిలిపోతుంటాయి. ఏం చేయమంటారు చెప్పండి.. ఆయన అన్ని సినిమాలు చేస్తున్నాడు మరి..! ఎప్పుడు ఏ సినిమా సెట్లో ఉంటారో కూడా తెలియదు. తాజాగా కల్కి 2 నెంబర్ వచ్చింది. మరి ఈ సినిమా అప్‌డేట్స్ ఏంటి..? ఎప్పుడు మొదలు కాబోతుంది..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 19, 2025 | 7:44 PM

Share
ప్రభాస్ ఈజ్ ఈక్వెల్ టూ బిజీ..! ఆయన చేస్తున్న సినిమాల గురించి కాస్త కొత్తగా చెప్పాలంటే ఇలాగే డిస్క్రైబ్ చేయాలేమో..? ఖాళీ అనే మాటే లేకుండా దూసుకుపోతున్నారు రెబల్ స్టార్. ఇప్పుడు కూడా రాజా సాబ్‌తో పాటు హను రాఘవపూడి ఫౌజీని ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాత కల్కి 2తో పాటు సలార్ 2 కూడా లైన్‌లో ఉన్నాయి.

1 / 5
ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నారనే విషయంపై అభిమానులకు క్లారిటీ ఉంది గానీ.. అవెప్పుడు వస్తాయి.. ఏది ముందు ఏది తర్వాత అనే విషయంపై మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది. 
ప్రస్తుతం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.

ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నారనే విషయంపై అభిమానులకు క్లారిటీ ఉంది గానీ.. అవెప్పుడు వస్తాయి.. ఏది ముందు ఏది తర్వాత అనే విషయంపై మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.

2 / 5
ఎవడే సుబ్రమణ్యం పదేళ్ళు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కల్కి 2 హాట్ టాపిక్ అయింది. రాజా సాబ్, ఫౌజీ జులైలోపే పూర్తి కానున్నాయి. వీటి తర్వాత స్పిరిట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.

3 / 5
ఈ సినిమా కోసం ప్రభాస్ దగ్గర 70 రోజులకు పైగా బల్క్ డేట్స్ తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఈ లెక్కన అక్టోబర్ నాటికి స్పిరిట్ షూట్ పూర్తి కావాలి. తాజాగా నాగ్ అశ్విన్ కూడా డిసెంబర్ నుంచి కల్కి 2 మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

4 / 5
కల్కి 2 స్టోరీ ఐడియా కూడా చెప్పారు నాగీ. పార్ట్ 1 కంటే సీక్వెల్‌లో ప్రభాస్‌కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని.. ప్రధానంగా కర్ణుడు, భైరవ క్యారెక్టర్స్ చుట్టూ కథ తిరుగుతుందన్నారు నాగ్ అశ్విన్. అలాగే కమల్ సుప్రీమ్ యస్కిన్, అశ్వద్ధామ కూడా కల్కి 2కు కీలకమే. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని.. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే షూట్ మొదలు పెడతామన్నారు నాగీ.

5 / 5
Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్

మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..