Amritha Aiyer: వాలు కళ్ళలో ఇంద్రజాలాన్ని దాచింది ఈ ముద్దుగుమ్మ.. ఫ్యాబులస్ అమృత..
అమృత అయ్యర్ ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది. తాజాగా హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ తో ఈ అమ్మడి పేరు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈమె ఎవరు, డేట్ అఫ్ బర్త్ ఏంటి, ఎన్ని సినిమాలు చేసింది అంటూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్లు. ఎప్పుడు ఈమె గురించి కొన్ని విషయలు తెలుసుకోవాలంటే ఇది చూడండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
