Allu Arjun: ఆ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్..
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు కానీ క్లారిటీ అయితే రావట్లేదు. త్రివిక్రమ్ అంటున్నారు గానీ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదు. మరి అట్లీతోనే అల్లు వారబ్బాయి సినిమా ఉండబోతుందా..? ఉంటే సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
