Dragon: సముద్రం బ్యాక్ డ్రాప్ కథతో NTR సినిమా
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా..? అది ఇంటర్నేషనల్.. అంతా ఇంతా కాదు అంటూ హైప్‌తోనే చంపేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. అది తెలిసి డబుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్. మరి అదేంటి..? డ్రాగన్ ముచ్చట్లన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
