War 2: మరో సర్‌ప్రైజ్ వచ్చిన వార్ 2.. మేకర్స్ ప్లానింగ్ మామూలుగలేదుగా
వార్ 2 అంటే అంతా ఏదో యాక్షన్ డ్రామా.. ఇందులో అంతా ఫైట్స్ ఎక్కువగా ఉంటాయని ఫిక్సైపోయారు. అందులో ఆడియన్స్ తప్పేం లేదు.. ముందు నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు కూడా. అయితే ఇందులో మర్ సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఒకటి రెండూ కాదు.. పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
