AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ, త్రివిక్రమ్ సినిమాపై సాలిడ్ అప్‌డేట్‌

తనకు 3 హిట్లిచ్చిన త్రివిక్రమ్ కంటే.. కెరీర్‌లో అరడజన్ సినిమాలు చేయని అట్లీ ఎక్కువైపోయాడా అల్లు అర్జున్‌కు..? ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే. బయటి నుంచి చూసే మనకే ఇలా ఉంటే.. బన్నీకి ఎలా ఉంటుంది..? చూస్తూ చూస్తూ త్రివిక్రమ్‌ను పక్కన బెడతారా చెప్పండి..? దాని వెనక ఓ కథ ఉంది.. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం పదండి..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 12, 2025 | 10:07 PM

Share
అది 2012.. వరుడు, బద్రీనాథ్ లాంటి సినిమాలతో బన్నీ కెరీర్ బాగా డల్‌గా నడుస్తున్న పీరియడ్..! అలాంటి సమయంలో జులాయితో అల్లు అర్జున్‌కు బ్రేక్ ఇచ్చారు త్రివిక్రమ్‌. అంతేకాదు.. బన్నీ కెరీర్‌లో మొదటి 40 కోట్ల షేర్ సాధించిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత ఈ కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలొచ్చాయి.

1 / 5
తన కెరీర్‌ను మార్చేసిన త్రివిక్రమ్‌ను కాదని మరో దర్శకుడి వైపు అల్లు అర్జున్ వెళ్తారా చెప్పండి..? కాకపోతే పరిస్థితులు వెళ్లేలా చేసాయి. నిజానికి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమా ముందుండాలి.. కానీ ఒక అండర్ స్టాండింగ్ ప్రకారమే గురూజీ కంటే అట్లీ సినిమా ముందుకొచ్చింది. దీని వెనక ఇంట్రెస్టింగ్ కథ ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో..!

2 / 5
త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో కించత్ కూడా నిజం లేదు.. పక్కా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది.. పైగా బన్నీ కెరీర్‌లో అతిపెద్ద సినిమా ఇదే. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

3 / 5
కాకపోతే కాస్త ఆలస్యంగా మొదలు కానుంది ఈ సినిమా. అందుకే ఏడాదిలోపే సినిమా పూర్తి చేయాలనే కండీషన్‌తో అట్లీకి ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్. ఇదే పనిలో బిజీగా ఉన్నారు ఈ దర్శకుడు.

4 / 5
అట్లీ సినిమా పూర్తయ్యే లోపు.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు త్రివిక్రమ్. భారీ స్పాన్ ఉన్న మైథలాజికల్ కథ ఇది. కుదిర్తే 2 పార్ట్స్ చేయాలనే ఆలోచనలున్నాయి. అందుకే టైమ్ తీసుకున్నా పర్లేదు గానీ స్క్రిప్ట్ లాక్ అయ్యాకే దిగాలని చూస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. ఆలస్యానికి కారణం కూడా ఇదే. 2026 సమ్మర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశముంది.

5 / 5
Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా

యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..

సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు

ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..