AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత అతని తో మళ్లీ ప్రేమలో పడ్డారా ?? నెట్టింట హాట్ టాపిక్

సమంత మళ్లీ ప్రేమలో పడ్డారా..? విడాకుల తర్వాత హైదరాబాద్ వదిలేయడానికి.. ముంబైలో ఉండటానికి కారణం అదేనా..? కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను కూడా అక్కడే సెట్ చేసుకుంటున్నారా..? స్యామ్ సరికొత్త ప్రేమ కథలో నిజమెంత..? ఒకవేళ నిజంగానే ప్రేమలో పడితే ఆ పర్సన్ ఎవరు..? విడాకుల తర్వాత సమంత కాన్సట్రేషన్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది.

Phani CH
|

Updated on: Mar 13, 2025 | 12:48 PM

Share
విడాకుల తర్వాత సమంత కాన్సట్రేషన్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తున్నారీమే. రెండేళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక.. తెలుగులో కనిపించడమే మానేసారు స్యామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి.

1 / 5
కొన్నేళ్లుగా తెలుగు మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీకే దూరంగా ఉన్నారు సమంత. దానికి కారణం ఓ దర్శకుడితో ఈమె ప్రేమలో ఉండటమే అని తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

2 / 5
సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2తో సిటాడెల్ సిరీస్‌కు దర్శకుల్లో రాజ్ ఒకరు. మరో దర్శకుడు డికే.. పైగా ఈ ఇద్దరూ తెలుగు వాళ్లు.  కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూరుతో తరుచూ జంటగా కనిపిస్తున్నారు సమంత.

3 / 5
ఇదే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్స్‌కు ఆజ్యం పోస్తుంది. ఆ మధ్య పార్టీలో కనిపించిన ఈ జంట.. ఆ తర్వాత పికిల్‌బాల్ అనే స్పోర్ట్స్ ఈవెంట్‌లోనూ జంటగా కనిపించారు. తాజాగా ముంబైలోని కామన్ ఫ్రెండ్స్ పార్టీలోనూ కలిసే కనిపించారు రాజ్, సమంత.

4 / 5
రాజ్ నిడుమూరు, సమంత కలిసున్న ఫోటోలు ఎప్పుడొచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పైగా ప్రస్తుతం సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌ తెరకెక్కిస్తున్నది కూడా రాజ్ డికే ద్వయమే. దాంతో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై ఇటు సమంత గానీ.. అటు రాజ్ గానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

5 / 5
Follow Us
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!

మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?

ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం

ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!

రూమ్‌లోకి చొరబడిన భారీ ఎలుగుబంటి.. హోటల్ గెస్ట్‌కు ఊహించని షాక్..

క్యాన్సర్ లక్షణాలపై అవగాహన, వైద్యుల సలహా తప్పనిసరి

తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు..

ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!!
ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!!
ఫుల్లుగా తాగించి భర్తను శాశ్వతంగా పడుకోబెట్టింది..