AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Bad Ugly: కోలీవుడ్ ఓజిగా అజిత్ మూవీ.. పీక్స్‎లో గుడ్ బ్యాడ్ అగ్లీ క్రేజ్..

కొన్ని సినిమాలపై ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. మన తెలుగులో ఓజి సినిమాపై ఉన్నట్లు..! ఓజిపై ఎందుకంత క్రేజ్ అంటే ఏం చెప్తాం..? అలాగే తమిళంలోనూ ఓ సినిమాపై ఇలాంటి క్రేజే ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అలా రిలీజ్ అయిందో లేదో.. సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది ఆ దెబ్బకు. ఇంతకీ ఏంటా ట్రైలర్..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 07, 2025 | 11:15 AM

Share
కొందరు హీరోల కెరీర్‌లో కొన్ని సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి.. ఎందుకో తెలియదు. పవన్‌కు ఓజిలా అన్నమాట. కేవలం ఒక్క టీజర్‌తోనే ఈ సినిమాపై ఆకాశమంతా అంచనాలున్నాయి. సుజీత్ ఇచ్చిన ఎలేవేషన్స్ అలంటి మరి. 

1 / 5
అలాగే తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా వస్తుంది.. అనౌన్స్ చేసిన రోజు నుంచే దీనిపై అంచనాలు మామూలుగా లేవు. గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటే విడాముయార్చి సినిమా కూడా చేసారు అజిత్. 

2 / 5
కానీ దీనిపై పెద్దగా అంచనాలు గానీ.. హైప్ కానీ లేదు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం రావడం.. మూడు రోజులకే వెళ్లిపోవడం జరిగాయి. అజిత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది విడాముయార్చి. అందుకే అజిత్ ఫ్యాన్స్ ఆశలన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీపైనే ఉన్నాయి.

3 / 5
మార్క్ ఆంటోనీ లాంటి క్రేజీ సినిమా తర్వాత ఆధిక్ రవిచంద్రన్ నుంచి వస్తుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమానే మైత్రి మూవీ మేకర్స్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. విడాముయార్చిలో మిస్సైన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

4 / 5
గుడ్ బ్యాగ్ అగ్లీ ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. చాలా ఏళ్ళ తర్వాత అజిత్‌లోని స్టైలిష్ యాంగిల్ బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అధిక్. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు.. అజిత్ కూడా బయటికి రావట్లేదు కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది.

5 / 5
Follow Us
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే

ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి

గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!

ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!

24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.

బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?

నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన

భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?