Mehreen Pirzada: సినిమా లేవ్.. కానీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాని హీరోయిన్..
2016లో కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మెహ్రీన్. నాని హీరోగా నటించిన ఈ అమ్మడి మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అందం, అభినయం పరంగానూ మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సినిమాలో ఈ ముద్దుగుమ్మను చూసిన చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కాజల్ అగర్వాల్ దొరికేసింది అనుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
