Anasuya Bharadwaj: వావ్.. వాట్ ఏ స్టైలిష్ లుక్ అనూ.! ట్రెండ్ సెట్టర్ గా అనసూయ..
అందాల యాంకర్ అనసూయ రోజు రోజుకు మరింత అందంగా తయారవుతుంది. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ కొన్ని ఫోటోలు వదిలింది అనసూయ. ఈ ఫొటోల్లో క్రేజీ స్టిల్స్ ఇచ్చింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.