Valentines Day: వాలంటైన్స్ డే స్పెషల్.. అరడజన్ సినిమాలు విడుదల
ప్రేమికుల రోజు.. ప్రేమించిన వాళ్లతో ఓ మంచి ప్రేమకథా చిత్రం చూడటం కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..? ఇది మేం చెప్తున్నది కాదండీ బాబూ.. నిర్మాతల ఆలోచనలు అలా ఉన్నాయి మరి. అందుకే ఏరికోరి మరీ పాత సినిమాలను మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 14 క్లాసిక్ లవ్ స్టోరీస్‌తో మరింత కలర్ ఫుల్ కాబోతుంది. మరి ఆ రోజు రాబోతున్న ఆ సినిమాలేంటి..? ఫిబ్రవరి 14 అంటేనే లవర్స్‌కు మోస్ట్ స్పెషల్ డే. అందుకే ఆ రోజును టార్గెట్ చేసుకుని లవ్ స్టోరీస్‌ను విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
