AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu: బన్నీ, బాలయ్య దెబ్బకు రూట్ మార్చిన బోయపాటి

స్టోరీ రెడీ.. దర్శకుడు రెడీ.. డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ.. కానీ ఏం చేస్తాం కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు పాపం..! ఇప్పుడు బోయపాటి పరిస్థితి ఇదే. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత కూడా గీతా ఆర్ట్స్‌లో ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. కానీ ఈయనకు నిర్మాత దొరికినంత ఈజీగా.. హీరో దొరకట్లేదు. ఇంతకీ బోయపాటి నెక్ట్స్ హీరో ఎవరు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే.. ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తుంటారు నిర్మాతలు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Feb 12, 2024 | 7:15 PM

Share
స్టోరీ రెడీ.. దర్శకుడు రెడీ.. డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ.. కానీ ఏం చేస్తాం కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు పాపం..! ఇప్పుడు బోయపాటి పరిస్థితి ఇదే. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత కూడా గీతా ఆర్ట్స్‌లో ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. కానీ ఈయనకు నిర్మాత దొరికినంత ఈజీగా.. హీరో దొరకట్లేదు. ఇంతకీ బోయపాటి నెక్ట్స్ హీరో ఎవరు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5
సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే.. ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తుంటారు నిర్మాతలు. కానీ బోయపాటి మాత్రం స్కంద తర్వాత అప్పుడే గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌ను ఒప్పించారు. ఆయన్ని ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ బోయపాటి కథలో నటించడానికి హీరో కరువయ్యారిప్పుడు. బిజీ హీరోలను నమ్ముకుని.. తాను ఖాళీ అయిపోయారు బోయపాటి.

2 / 5
గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీను సినిమా అనగానే.. అందరూ ముందుగా అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం మరో మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2తో పాటు 3 కూడా ఉండేలా కనిపిస్తుందిప్పుడు. అలాగే అట్లీ కుమార్ ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం రెండు నుంచి మూడేళ్లైనా పడుతుంది.

3 / 5
బన్నీ కాకపోయినా.. బాలయ్య ఉన్నాడుగా.. బోయపాటి అంటే వెంటనే ఓకే చెప్తారులే అనుకున్నారు. కానీ అఖండ 2ను తన రెండో కూతురు తేజస్విని బ్యానర్‌లో చేయాలనుకుంటున్నారు బాలయ్య. అందుకే గీతా ఆర్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు తక్కువ. దానికితోడు బాబీ తర్వాత హరీష్ శంకర్ సినిమాను లైన్‌లో పెడుతున్నారు బాలయ్య. దాంతో బోయపాటికి ఎదురు చూపులే మిగిలాయి.

4 / 5
బన్నీ, బాలయ్య కుదరకపోవడంతో.. విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నారు బోయపాటి. ఈ వారమే విజయ్‌ను కలిసి నెరేషన్ ఇవ్వనున్నారీయన. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తున్నారు విజయ్. ఒకవేళ బోయపాటి సినిమా వర్కవుట్ అయినా.. గౌతమ్ తర్వాతే ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి కథ రెడీగా ఉన్నా.. హీరోలు లేక ఖాళీగా ఉండిపోయారు బోయపాటి శ్రీను.

5 / 5
Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే

ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం

నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్

యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా

ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..

యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే