శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ఆ విషయం శరీరం మీకు వివిధ మార్గాల్లో చెబుతుంది. వాటిలో ఒకటి చేతులు-కాళ్లు, కండరాల నొప్పి. చాలా సార్లు నొప్పిలను సర్వసాధారణమే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ నొప్పులు అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కూడా కావచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి, నొప్పికి కారణం ఏమిటి? ముఖ్యంగా తొడ, తుంటి, కాలు నొప్పి తరచుగా అధిక కొలెస్ట్రాల్‌తో సంబంధం కలిగి ఉంటుందని తెలుసా..