AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దద్దరిల్లనున్న థియేటర్స్!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ మూవీ రికార్డు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు అస్కార్ అవార్డు సైతం వచ్చింది. దీంతో ఈ నాటు నాటు ఫార్ములను నార్త్ మేకర్స్ కూడా ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నారు.

Samatha J
|

Updated on: Jan 15, 2025 | 9:28 PM

Share
 రీసెంట్‌ టైమ్స్‌లో సిల్వర్‌ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన పాట నాటు నాటు. ఇద్దరు మాస్ హీరోలు ఒకే బీట్ మీద పర్ఫెక్ట్ సింక్‌లో స్టెప్పేస్తే గ్లోబల్‌ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేయోచ్చని ప్రూవ్ చేసిన మన నాటు పాట. అందుకే ఇప్పుడు ఇదే ఫార్ములాను రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్‌.

1 / 5
నాటు నాటు పాటతో గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్‌. మ్యూజిక్ పరంగానూ ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిన ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సాధించింది.

2 / 5
ఈ పాటలో ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్‌ సింక్‌లో చేసిన డ్యాన్స్‌, గ్లోబల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే ఫీట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు నార్త్ మేకర్స్‌.

3 / 5
హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కుతున్న వార్‌ 2లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరున్న హృతిక్‌, తారక్‌ కలిసి స్టెప్పేస్తే థియేటర్లు ఊగిపోవటం ఖాయం. అందుకే వాళ్ల ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్‌లో అదిరిపోయే ట్యూన్‌ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్.

4 / 5
వార్ 1లో హృతిక్‌, టైగర్‌ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ పాటను తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్‌ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈ సారి స్కేల్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్‌.

5 / 5
Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..

గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!

రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన

ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్

రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త

ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?

మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?

మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..