AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna : సినిమాల్లోకి రాకపోతే అందాల రాశీ ఖన్నా ఏమయ్యేదో తెలుసా.?

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

Rajeev Rayala
|

Updated on: Jan 15, 2025 | 8:51 PM

Share
అందాల  భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. 

1 / 5
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది. 

2 / 5
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ, తెలుగు తమిళ్, హిందీ భాషల్లో రాశీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

3 / 5
గతంలో రాశీ ఖన్నా ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని, అయితే మోడలింగ్‌లో పై ఆసక్తి ఉండటంతో స్క్రీన్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది. దీని తర్వాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. 

4 / 5
ప్రస్తుతం తమిళంలో అగతీయ అనే చిత్రంలో నటిస్తుంది ఈ అందాల భామ. జనవరి 31న సినిమా విడుదల కానుంది. దీని తర్వాత తెలుసు కదా..,తో పాటు మరో సినిమాలోనూ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ అందుకుంది రాశీ 

5 / 5
Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ

ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..

మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం

వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..

ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే

మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి

ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే

ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్

ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..

ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!