కేజీఎఫ్ తరహాలో మరో మూవీ.. హీరో ఎవరంటే?
కేజీఎఫ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో నేపటథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ మూవీ టైటిల్ మంచి హైప్ క్రియేట్ చేసి, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్‌గా నిలిచింది.

1 / 4

2 / 4

3 / 4

4 / 4