AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!

Phone 15: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది కొత్త ఐఫోన్‌ మోడల్‌ వస్తుందంటే ఎంతగానే ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్‌15పై అద్భుతమైన ఆఫర్‌ ఉంది. రూ.40 వేలకే కొనుగోలు చేయవచ్చు..

iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
భారత్ చైనాను అధిగమించి ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలంటే, మౌలిక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ, నియంత్రణ సంస్కరణలపై దృష్టి పెట్టాలి. ఆపిల్ ఈ మార్పును ఒక ప్రయోగంగా చూస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత్ హై-టెక్ తయారీలో ప్రపంచ వాణిజ్య డైనమిక్స్‌ను మార్చే సామర్థ్యం ఉంది.
Subhash Goud
|

Updated on: Jan 15, 2025 | 9:34 PM

Share

చాలా మంది భారతీయులకు ఐఫోన్ కొనడం ఒక కల. కానీ అందరు కొనలేకపోతారు. కారణంగా దాని ధర. అధిక నాణ్యత కలిగిన ఐఫోన్‌లు మాత్రమే కాకుండా, ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే వాటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో సామాన్యులు ఐఫోన్ కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే, మీరు అమెజాన్ ప్రస్తుత ప్రత్యేక తగ్గింపుతో రూ.40,000 లోపు iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ దశలో ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను రూ.40,000కి ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం.

అమెజాన్ ప్రత్యేక తగ్గింపు:

మీరు iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే అమెజాన్ ప్రస్తుత తగ్గింపు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే, ఆపిల్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.56,999కి అందుబాటులో ఉంది. రూ.79,900 ధరకు విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుతం రూ.23,000 తగ్గింపుతో విక్రయిస్తోంది.

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను రూ.56,900 తగ్గింపుతో విక్రయిస్తుండగా, రూ.40,000కి కొనుగోలు చేయడానికి ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అంటే 128 GB వేరియంట్‌తో Apple iPhone 15పై రూ.23,000 వరకు తగ్గింపు అంటే మీ పాతఫోన్‌పై రూ.29,250 వరకు ఎక్స్ఛేంజ్ విలువ ఉంటుంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌తో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.79,900తో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.40,000కే కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్