హరిహర వీరమల్లు మూవీ నుంచి మరో అప్డేట్!
సంక్రాంతి కానుకగా హరి హర వీరమల్లు మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా సంక్రాంతికి బిగ్ అపడేట్ అంటూ ఊరించిన మేకర్స్. పెద్ద పండక్కి చిన్న టీజర్‌తో సరిపెట్టేశారు. దీంతో అసలు అప్‌డేట్ ఎప్పుడంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5