Growth Problems: మీ పిల్లలు వయసుకు తగ్గట్టు సరిగ్గా ఎదగడంలేదా? ఆహారంలో ఈ చిన్న మార్పు చేసి చూడండి

చాలా మంది పిల్లల్లో వారి వయస్సుకు తగ్గట్టుగా పెరుగుదల ఉండదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పోషకాహారం-విటమిన్లు కూడా పిల్లలలో ఎత్తు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి. శరీరంలో కొన్ని విటమిన్ల లోపం తలెత్తితే ఎత్తుపై ప్రభావం చూపుతుంది..

Srilakshmi C

|

Updated on: Aug 01, 2024 | 8:00 PM

చాలా మంది పిల్లల్లో వారి వయస్సుకు తగ్గట్టుగా పెరుగుదల ఉండదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పోషకాహారం-విటమిన్లు కూడా పిల్లలలో ఎత్తు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి. శరీరంలో కొన్ని విటమిన్ల లోపం తలెత్తితే ఎత్తుపై ప్రభావం చూపుతుంది.

1 / 5
విటమిన్-సి పిల్లల ఆరోగ్యం, బాడీ బిల్డింగ్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకలు, కండరాలను నిర్మించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటమే కాకుండా, పిల్లల ఎత్తును పెంచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి పిల్లలకు విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.

2 / 5
శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలంటే విటమిన్-డి చాలా అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఇక ఎముకలు బలహీనంగా ఉంటే పిల్లల ఎదుగుదల కుంటుపడుతుంది. కాబట్టి పిల్లల డైట్‌లో విటమిన్‌-డి అధికంగా ఉండే ఆహారాన్ని ఉంచాలి. విటమిన్ డి అధికంగా సూర్యకాంతి ద్వారా అందుతుంది. అందువల్ల, పిల్లలను ఎండలో ఉంచడం, క్రీడలలో పాల్గొననేలా చేయడం చాలా ముఖ్యం. అప్పుడు శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది.

3 / 5
ఎముకల అభివృద్ధికి కాల్షియం కూడా అవసరం. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఉంటే, అది ఎత్తును ప్రభావితం చేస్తుంది. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి, పిల్లల రోజువారీ ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చాలి.

4 / 5
విటమిన్ B12 శరీర పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఈ విటమిన్ లోపిస్తే పిల్లలు ఎదగరు. పిల్లల శరీరంలో అన్ని విటమిన్ల స్థాయిలను ఉంచడానికి సమతుల ఆహారం ఇవ్వడం ముఖ్యం. కాబట్టి పిల్లల రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, గుడ్లు వంటి తప్పనిసరిగా ఉంచాలి.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!