వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్‌ చేయకండి..

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఎక్కువగా ఎఫెక్ట్‌ అయ్యే వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాంటి ఆహారాలేవో ఇక్కడ తెలుసుకుందాం...

|

Updated on: Aug 01, 2024 | 6:42 PM

సిట్రస్ పండ్లలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి.

1 / 5
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ సిస్టమ్స్ ను బలంగా మార్చుతుంది. వంటింట్లో వాడే పసుపు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో యాంటి సెప్టిక్, కర్కు మిన్ అనే పోషకాలు ఎక్కువ. వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా గల పసుపు తల నొప్పి నుంచి రిలీఫ్ కలిగిస్తుంది.

2 / 5
బచ్చలికూరలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పుంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. బచ్చలి కూరలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచిది. ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఉంటాయి. ఊపిరి తిత్తులకు మంచిది. ఇందులో ఉండే, సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ భారిన పడకుండా చేస్తుంది.

3 / 5
కాకరకాయలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో వాపులు తగ్గుతాయి. డయాబెటిస్‌లో ప్రయోజనకరమైనది. జీర్ణక్రియకు ఉత్తమం. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. లివర్ కు మేలు చేస్తుంది. చర్మ సమస్యలు దూరం చేస్తుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 
కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కాకరకాయలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో వాపులు తగ్గుతాయి. డయాబెటిస్‌లో ప్రయోజనకరమైనది. జీర్ణక్రియకు ఉత్తమం. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. లివర్ కు మేలు చేస్తుంది. చర్మ సమస్యలు దూరం చేస్తుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

4 / 5
అల్లంలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాససంబంధ సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీవైరల్ లక్షణాలు జలుబు, ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. అల్లం, వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్‌, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధులను నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. మీరు అల్లం, వెల్లుల్లిని సూప్‌లో, వంటల్లో, టీలా చేసుకుని తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి, అల్లంలో అనేక ఔషధ గుణాలు క్యాన్సర్‌‌తో పోరాడుతాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. అల్లం, వెల్లుల్లి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం..

5 / 5
Follow us
వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్‌ చేయకండి..
వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్‌ చేయకండి..
పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు..

రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్

బొద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? యూట్యూబర్ టు హీరో

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులకు గ్రీన్ సిగ్నల్‌..!

పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి..

వక్ర బుధుడితో ఆ రాశుల వారికి చిక్కులు, చికాకులు!

దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్‌ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..!

ఓరుగల్లు లో మళ్ళీ రెచ్చి పోతున్న చైన్ స్నాచర్లు..

మీ వాహనాలపై కొటేషన్లు స్టిక్కరింగ్ చేయిస్తున్నారా?మీకు మూడినట్లే