Kitchen Hacks: పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు..
పూర్వం ఇంట్లో గిన్నెలు తోమడానికి కొబ్బరి పీచులు, గడ్డి వంటివి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అవి దొరకడం కూడా కష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు అందరూ ఇంట్లో పాత్రలను క్లీన్ చేయడానికి స్క్రబ్బర్స్ ఉపయోగిస్తున్నారు. వీటితో పాత్రలు తోమీ తోమీ అరిగి పోయాక మాత్రమే చెత్తలో పడేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వీటిని ఇలా వాడవచ్చా? ఎన్ని రోజులకు స్క్రబ్బర్..
Updated on: Aug 01, 2024 | 6:42 PM
![పూర్వం ఇంట్లో గిన్నెలు తోమడానికి కొబ్బరి పీచులు, గడ్డి వంటివి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అవి దొరకడం కూడా కష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు అందరూ ఇంట్లో పాత్రలను క్లీన్ చేయడానికి స్క్రబ్బర్స్ ఉపయోగిస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks-2.jpeg?w=1280&enlarge=true)
పూర్వం ఇంట్లో గిన్నెలు తోమడానికి కొబ్బరి పీచులు, గడ్డి వంటివి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అవి దొరకడం కూడా కష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు అందరూ ఇంట్లో పాత్రలను క్లీన్ చేయడానికి స్క్రబ్బర్స్ ఉపయోగిస్తున్నారు.
![వీటితో పాత్రలు తోమీ తోమీ అరిగి పోయాక మాత్రమే చెత్తలో పడేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వీటిని ఇలా వాడవచ్చా? ఎన్ని రోజులు స్క్రబ్బర్ మార్చాలి? ఇప్పుడు తెలుసుకుందాం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks-1.webp)
వీటితో పాత్రలు తోమీ తోమీ అరిగి పోయాక మాత్రమే చెత్తలో పడేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వీటిని ఇలా వాడవచ్చా? ఎన్ని రోజులు స్క్రబ్బర్ మార్చాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
![మీకు తెలుసా.. అసలు.. గిన్నెలు కడిగే స్క్రబ్బర్లో చాలా రకాల సూక్ష్మ జీవులు నివసిస్తాయి. మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువుల్లో డిష్ వాషింగ్ స్క్రబ్బర్ కూడా ఒకటి. కానీ ఇది అస్సలు సేఫ్ కాదు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks-3.jpg)
మీకు తెలుసా.. అసలు.. గిన్నెలు కడిగే స్క్రబ్బర్లో చాలా రకాల సూక్ష్మ జీవులు నివసిస్తాయి. మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువుల్లో డిష్ వాషింగ్ స్క్రబ్బర్ కూడా ఒకటి. కానీ ఇది అస్సలు సేఫ్ కాదు.
![చాలా మంది స్క్రబ్బర్స్‌తో గిన్నెలు శుభ్రం చేశాక.. వాడిని అస్సలు క్లీన్ కూడా చేయరు. కానీ స్క్రబ్బర్‌ని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు ఉప్పు వేసి వేడి నీటిలో ఉంచాలి. లేదంటే స్క్రబ్బర్‌ని వారం రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks-4.jpg)
చాలా మంది స్క్రబ్బర్స్‌తో గిన్నెలు శుభ్రం చేశాక.. వాడిని అస్సలు క్లీన్ కూడా చేయరు. కానీ స్క్రబ్బర్‌ని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు ఉప్పు వేసి వేడి నీటిలో ఉంచాలి. లేదంటే స్క్రబ్బర్‌ని వారం రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు.
![ఈ స్క్రబ్బర్ వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం రెండు రోజులకు ఒక సారైనా వేడి నీటితో క్లీన్ చేసుకోవడం ముఖ్యం. కొద్దిగా వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి కరిగించాలి. ఇందులో స్క్రబ్బర్‌ని పది నిమిషాలు ఉంచి తీసేయాలి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks.jpg)
ఈ స్క్రబ్బర్ వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం రెండు రోజులకు ఒక సారైనా వేడి నీటితో క్లీన్ చేసుకోవడం ముఖ్యం. కొద్దిగా వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి కరిగించాలి. ఇందులో స్క్రబ్బర్‌ని పది నిమిషాలు ఉంచి తీసేయాలి.
![పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి.. పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/period-care.jpg?w=280&ar=16:9)
![దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..! దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mosquitoes.jpg?w=280&ar=16:9)
![బిజీ టైమ్‌లోనూ అభిమానులతో సందడిగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్ బిజీ టైమ్‌లోనూ అభిమానులతో సందడిగా గడిపిన డిప్యూటీ సీఎం పవన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pawan-kalyan.jpg?w=280&ar=16:9)
![పవర్ఫుల్ పవర్ బ్యాంక్.. కేవలం అరగంటలోనే 57 శాతం ఛార్జ్ పవర్ఫుల్ పవర్ బ్యాంక్.. కేవలం అరగంటలోనే 57 శాతం ఛార్జ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ambrane-2.jpg?w=280&ar=16:9)
![ఈ 5 కార్లకు భారీ డిమాండ్..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా ఈ 5 కార్లకు భారీ డిమాండ్..కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cars-waiting-period1.jpg?w=280&ar=16:9)
![షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్ షుగర్ కంట్రోల్ షుగర్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిదట..బ్లడ్ షుగర్ కంట్రోల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/diabetes-1.jpg?w=280&ar=16:9)
![లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరు తాప్సీ పన్ను.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరు తాప్సీ పన్ను..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tapsee-4.jpg?w=280&ar=16:9)
![హైదరాబాద్ నుంచి 2 గంటల్లో బద్రీనాథ్.. వీకెండ్ లో ప్లాన్ చేయండి.. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో బద్రీనాథ్.. వీకెండ్ లో ప్లాన్ చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/badrinath.jpg?w=280&ar=16:9)
![సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్.. సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sunrise.jpg?w=280&ar=16:9)
![ఈ స్మార్ట్‌ఫోన్ మహిళలకు ప్రత్యేకం.. హెచ్ఎమ్డీ నుంచి కొత్త ఫోన్ ఈ స్మార్ట్‌ఫోన్ మహిళలకు ప్రత్యేకం.. హెచ్ఎమ్డీ నుంచి కొత్త ఫోన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hmd.jpg?w=280&ar=16:9)
![పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు.. పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kitchen-hacks-2-1.jpeg?w=280&ar=16:9)
![రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ashwini-vaishnaw-railway-mi.jpg?w=280&ar=16:9)
![బొద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? యూట్యూబర్ టు హీరో బొద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? యూట్యూబర్ టు హీరో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-actor-childhood-p.jpg?w=280&ar=16:9)
![రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్..! రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/telangana-cabinet-meeting.jpg?w=280&ar=16:9)
![పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి.. పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/period-care.jpg?w=280&ar=16:9)
![వక్ర బుధుడితో ఆ రాశుల వారికి చిక్కులు, చికాకులు! వక్ర బుధుడితో ఆ రాశుల వారికి చిక్కులు, చికాకులు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/zodiac-signs1111-111-211.jpg?w=280&ar=16:9)
![దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..! దోమలు చంపేస్తున్నాయా..? ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mosquitoes.jpg?w=280&ar=16:9)
![ఓరుగల్లు లో మళ్ళీ రెచ్చి పోతున్న చైన్ స్నాచర్లు.. ఓరుగల్లు లో మళ్ళీ రెచ్చి పోతున్న చైన్ స్నాచర్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chain-snatches.jpg?w=280&ar=16:9)
![మీ వాహనాలపై కొటేషన్లు స్టిక్కరింగ్ చేయిస్తున్నారా?మీకు మూడినట్లే మీ వాహనాలపై కొటేషన్లు స్టిక్కరింగ్ చేయిస్తున్నారా?మీకు మూడినట్లే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/stickers-on-vehicles.jpg?w=280&ar=16:9)
![ఏపీలో పెన్షన్ల పండుగ.. తొలి రోజే 96 శాతం పంపిణీ పూర్తి ఏపీలో పెన్షన్ల పండుగ.. తొలి రోజే 96 శాతం పంపిణీ పూర్తి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ap-pensions-distribution.jpg?w=280&ar=16:9)
![రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ashwini-vaishnaw-railway-mi.jpg?w=280&ar=16:9)
![మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mango-tree.jpg?w=280&ar=16:9)
![84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ 84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/guinness-record.jpg?w=280&ar=16:9)
![ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/us-woman.jpg?w=280&ar=16:9)
![టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kerala-new-group.jpg?w=280&ar=16:9)
![వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/vande-bharat.jpg?w=280&ar=16:9)
![మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sai-durga-tej.jpg?w=280&ar=16:9)
![అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/nayanthara.jpg?w=280&ar=16:9)
![మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/meena.jpg?w=280&ar=16:9)
![నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/snake.jpg?w=280&ar=16:9)